Thursday, 30 July 2026 10:24:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం...

Date : 20 December 2024 10:40 AM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా భాజపా ఎమ్మెల్యేలు పాయల శంకర్ రామారావు పటేల్ గారు రాకేష్ గారు .హరీష్ బాబు. గారి తదితరులు ఎడ్ల బండి పై అసెంబ్లీకి వెళ్లారు ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన రైతుల సమస్యలను పరిష్కరించలేక పోయిందని ఆయన అన్నారు రైతుల సమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు పంట బీమా రైతు భరోసా పథకాల అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన అన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :