సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలో బిజెపి బూత్ కమిటీల పర్యవేక్షకులు ఆర్మూర్ నియోజకవర్గం బిజెపి నాయకులు ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ధర్పల్లి మండల కేంద్రం బిజెపి మండల అధ్యక్షులు, నాయకులు బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు బిజెపి మండల కమిటీ, గ్రామాల కమిటీలు బీజేవైఎం కమిటీలు, ఎస్సీ మోర్చా కమిటీలు, మహిళా కమిటీలు ఐటీ విభాగ్ కమిటీల పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహా ఇంచార్జ్ కర్క గంగారెడ్డి, స్థానిక ధర్పల్లి మండల్ అధ్యక్షులు లోలం గంగారెడ్డి, ఆరె రాజేశ్వర్, మంజుల పోశెట్టి, సంబడి కుమార్ స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin