Thursday, 30 July 2026 11:22:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గువ్వల బాలరాజు ఖబడ్దార్... ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ కి క్షమాపణలు చెప్పాలి

Date : 02 February 2023 01:08 AM Views : 663

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ గారిపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీతో 100 కోట్లకు బేరమడి అడ్డంగా దొరికిన దొంగ బాలరాజు అని అటువంటి వంటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింన ప్రవీణ్ కుమార్ సర్ కోసం మాట్లాడే స్థాయి కూడా కాదని తెలుసుకుంటే మంచిదాని హితవు పలికారు.రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారని ఇది సరైంది కాదన్నారు,పెద్దవాళ్ళును విమర్శిస్తే పెద్ద నాయకుడిని అయిపోతామనుకుంటే అది వారి అవివేకనికి నిదర్శనమన్నారు.బాలరాజు వెంటనే ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే గువ్వల బాలరాజుకు అచ్చంపేట లో తగిన బుద్ధి చెబుతామని,బాలరాజు ఖబడ్దార్ అని హెచ్చరించారు ఈకార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి,లలిత,సరోజ,అనిల్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :