Sunday, 13 September 2026 11:30:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీనగర్ పంచాయతీలో గడప గడపకు కాంగ్రెస్...

Date : 09 September 2023 07:12 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మిదెవిపల్లి : మండల పరిధిలోని నాయకుల ఆధ్వర్యంలో శ్రీనగర్ పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో  టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావ్, తూము చౌదరి లు పాల్గొని  కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. సామాన్య ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా ప్రజలు కూడ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ సిలిండర్ రేట్లు 200 రూపాయలు తగ్గించడం జరిగిందని,  ఇది ఎన్నికల డ్రామా అన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  4 వేలు పెన్షన్లు, పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అర్హులందరికీ రేషన్ కార్డులు, 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్, చదువుకుంటున్న 18 సంవత్సరాల బాలికలకు ఉచిత స్కూటీ, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లోని అంశాలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద బాబు, గుర్రం వెంకటేశ్వర్లు, వరప్రసాద్, పూణెం శ్రీనివాస్,  మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, తాండ్ర నాగబాబు,సుందర్లాల్ కోరి, సురేషు, నాగేశ్వరరావు, నాగరాజు, ఓదెలు, శేఖర్, దుర్గారాశి సతీష్, పండు, నిరంజన్ రెడ్డి,దేవరగట్ల ప్రసాద్, నరసింహారెడ్డి రెడ్డి, భద్రం, రవి, నరేష్, కుమార్, ఉదయ్ కుమార్, మహిళా నాయకురాళ్ళు, కవిత, సరోజినీ, నాగమ్మ ,  మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: