సర్కార్ టీవీ న్యూస్ / యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తన ప్లాటు అమ్ముడుపోకపోవడంతో లక్కీ డ్రా పద్ధతిలో ప్లాట్ విక్రయించేందుకు నిర్ణయించిన రాము బ్రహ్మచారి అనే వ్యక్తి ఈ ఈ లక్కీ డ్రా లో తన కుటుంబంలోని నలుగురు పేరిట కూపన్లు వేసిన శంకర్ అనే వ్యక్తి తన పది నెలల కూతురు పేరు మీద వేసిన కూపను తో కలిసి వచ్చిన అదృష్టం ఇటీవల లక్కీ డ్రా తీయగా తన కూతురు హన్సిక పేరిట ఉన్న కూపన్ తో ఫ్లాట్ గెలుచుకున్న శంకర్ 500 రూపాయలకే 66 గజాల ప్లాటు గెలుచుకోవడం పై సంతోషం వ్యక్తం చేసిన శంకర్
-----------------------
Reporter