సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నందు బాలికలకు మండల స్థాయి పాఠశాలల క్రీడలను హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల విద్యాధికారి పానుగోతు చ త్రు నాయక్ , ఎం ఆర్ ఓ పి . మంగ, జెడ్పీటీసీ బి. జగన్ నాయక్ , స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి ,కళాశాల ప్రిన్సిపల్ వి మంజుల , హుజూర్ నగర్ నియోజకవర్గ ఎస్ జి టి సెక్రటరీ మన్నెం సీతారాం రెడ్డి , పి ఈ టి బాల్ రెడ్డి , మఠంపల్లి మండల క్రీడా బాధ్యులు పి నాగమణి , వ్యాయామ ఉపాధ్యాయులు మైసయ్య ,వెంకటేశ్వరరావు, ఉపేందర్ రెడ్డి, వీరస్వామి, నాగరాజు, సతీష్ ,తరుణ్ రెడ్డి, ముక్కంటి, విజయలక్ష్మి, జయ మరియు సుమారు 300 మంది బాలికలు ఈ క్రీడ లలో పాల్గొన్నారు. ఈ క్రీడలలో సెలెక్ట్ అయిన జట్టు నియోజకవర్గస్థాయిలో ఈ నెల 12 ,13, 14 వ తేదీలలో పోటీ పడనున్నారు.
-----------------------
Admin