సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధమ వార్షికోత్సవ సదస్సు వరంగల్ జిల్లా ఆదర్శ లా కాలేజీలో ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తొగరు పవన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
-----------------------
Reporter