సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ మెప్మా ఆదేశాల మేరకు శుక్రవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఎండి యూసఫ్ మెప్మా స్లీప్ రిసోర్స్ పర్సన్ లా సమావేశము నిర్వహించడం జరిగింది స్లీప్ వారిగా కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం, స్త్రీనిది రికవరి నల్లగొండలో జరిగే సరాస్ ఎగ్జిబిషన్ మీద రివ్యూ తీసుకోవడం జరిగింది . ఈ సమావేశంలో భాగంగా కమిషనర్ యూసుఫ్ అహ్మద్ మాట్లాడుతూ కొత్త సంఘాల ఏర్పాటు అతి త్వరలో చేయాలని, ప్రస్తుతం మిర్యాలగూడ మునిసిపాలిటీ రికవరీ 59% ఉంది ఇట్టి రికవరీ పర్సంటేజ్ నీ ఫిబ్రవరి 15 వ తేది లోపు 100% స్త్రీనిధి రికవరీ జరగాలని .జరగని యడల తగు చర్య తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇట్టి సమావేశానికి మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్ టిఎంసి బక్కయ్య సీవోలు మరియు స్త్రీ నిధి మేనేజర్ సుధాకర్ మరియు మల్లేశ్వరి గారు, మెప్మా ఆర్ పి లు పాల్గొనడం జరిగింది . ఈ కార్యక్రమంలో వివిధ పొదుపు సంఘాలు లీడర్లు పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin