Tuesday, 15 September 2026 12:31:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు మండల తహశీల్డర్ కార్యాలయం,మండల ప్రజా పరిషత్ కార్యాలయం చలివేంద్ర శిబిరాలు ఏర్పాటు...

Date : 20 April 2023 06:11 AM Views : 670

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక రెవిన్యూ కార్యాలయంలో బుధవారం తహశీల్డర్ కనుకుంట్ల శ్రీధర్ చలివేంద్ర ఏర్పాటు చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వేసవి కాలంలో వివిధ పనుల కోసం కార్యాలయంకు విచ్చేసే ప్రజలకు తాగునీటి సౌకర్యం కలిపించేందుకు చలివేంద్ర శిబిరం ఏర్పాటు చేసారని పేర్కొంటూ వేసవి లో ప్రతి ఒక్కరు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు చలివేంద్రం ఏర్పాటు చేసి శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో పోల్లప్ప ప్రారంభించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన మండల అభివృద్ధి అధికారి కే .పోలప్ప మరియు విస్తరణాధికారి ఆర్ .రాజశేఖర్ మరియు పి రెడ్డప్ప ఏవో మరియు సిబ్బంది , విఆర్ఓలు ఆంజనేయులు, సుధాకర్,వెంకటరమణ,నరసింహలు,శివప్ప, గంగాధర్,లోకేశ్వరి,శ్రీలత,లక్ష్మిదేవమ్మ,నాగరాజు,సిఓ విశ్వనాధ్ రెడ్డి,విఆర్ఏలు రంగప్ప,నరసింహులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: