Wednesday, 29 July 2026 11:05:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రావికంపాడు ఎంపీటీసీ భూక్య రాజి భర్త భూక్య మూర్తి ను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు...

Date : 30 July 2023 01:10 AM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామపంచాయతీలో గల అన్నారం తండా గ్రామానికి చెందిన రావికంపాడు ఎంపీటీసీ భూక్యరాజి భర్త బి ఆర్ ఎస్ నాయకులు భూక్య మూర్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలుకి బలంగా గాయం కావడం వల్ల కొత్తగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినారు విషయం తెలుసుకుని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ధార వెంకటేశ్వరరావు గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు వీరి వెంట టౌన్ పార్టీ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు సొసైటీ డైరెక్టర్ ఉన్నం నాగరాజు జిల్లా నాయకులు భూపతి రమేష్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు చిన్న పిచ్చయ్య మండల నాయకులు ఉగ్గం శ్రీను కే లోతు శ్రీనివాస్ నాయక్ మల్లెం వెంకటేశ్వర్లు కిక్కెర్ల వెంకన్న తాళ్ల వెంకటరత్నం కొండపర్తి రామారావు సైదులు కాంతారావు మంద అనిల్ కళ్యాణపు శంకర్ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :