సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండలం హౌ జు్బ్ జుర్ గ్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినారు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేత మే లక్ష్యంగా గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించాలని మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించినారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూర్ సొసైటీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలనను ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై చర్చ పోలింగ్ బూతుల వారిగా 60 మంది ఓటర్లకు ఒక్కరు చొప్పున బాధ్యతలు ఇవ్వడం జరిగినది...
-----------------------
Admin