Tuesday, 15 September 2026 08:10:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నీ సొంత ఊరికి ఏం చేసావ్...?

Date : 05 October 2022 03:11 AM Views : 590

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో శివాలయం కాలనీలో గ్రామ సభ నిర్వహించారు అందులో భాగంగా జెడ్పిటిసి పాలే జయరాం నాయక్ మాట్లాడుతూ నిమ్మల కిష్టప్ప మీ సొంతూరికి ఏం చేశావు. రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీ గాను మంత్రిగా గోరంట్లకి ఏమి అభివృద్ధి చేశావు చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నామని గోరంట్ల మండల జడ్పిటిసి పాలే జయరాం నాయక్ మాట్లాడారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ సహాయ సహకారాలతో గోరంట్ల అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులం చూడం మతం చూడం పార్టీ చూడం అందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం అని వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు . పెనుగొండ శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ కు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: