సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం లోని వెంకట్రాం పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,వివిధ సంఘాల అధ్యక్షులు,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin