Wednesday, 16 September 2026 07:14:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

BRS పార్టీ ఆవిర్భావ మహాసభ పనులు పరిశీలన...

Date : 25 April 2023 03:34 AM Views : 491

సర్కార్ టీవీ న్యూస్ / కొమరంభీం జిల్లా : ఆసిఫాబాద్ నేడు అనగా 25వ తేదీన మంగళవారం రోజు నిర్వహించే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు,జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కోవ లక్ష్మీ గారు కోరారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో BRS ఆవిర్భావ మహా సభ సందర్భంగా తటియా గార్డెన్ లో నిర్వహించే సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే గారు,జడ్పీ చైర్మన్ గారు సోమవారం పరిశీలించారు.భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ మహా సభకు ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని BRS పార్టీ మరియు అనుబంధ సంఘాల మండల,గ్రామ అధ్యక్షులు,BRS ప్రజాప్రతినిధులు( ఎంపీపీలు,జడ్పీటీసీలు,పాక్స్ చైర్మన్లు,రైతు బంధు మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్ లు,సర్పంచులు,వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు,మండల కోఆప్షన్,డైరెక్టర్ లు,ఉప సర్పంచులు,ఆత్మ చైర్మన్లు హాజరుకావాలని కోరారు.వారితో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్,జడ్పీటీసీ డాక్టర్ అజాయ్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ గదవేని మల్లేష్,సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్,ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు హైమద్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,సలాం,జీవన్,శ్రీను,నజీర్,షబ్బీర్,రాజ్ కుమార్ ఉన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :