Thursday, 30 July 2026 01:24:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 16 September 2022 11:02 PM Views : 403

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గిరిజనులకు ఇప్పుడున్న 6 శాతం నుండి 10 శాతానికి పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు 10 శాతం పెంచాలనే డిమాండ్ తో భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు బయలుదేరిన పోరుయాత్ర శుక్రవారం కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా యాత్రకు పోస్ట్ ఆఫీస్ వద్ద బీఎస్పీ శ్రేణులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి వెంటనే పెంచాలని,కేంద్ర ప్రభుత్వ తరహా రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని,గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకోవాలని,గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈకార్యక్రమంలో ఇందల్ రాథోడ్, అశోక్ రాథోడ్, నీలా రవి నాయక్, రోహిత్, బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ వీణ, సాయి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :