Thursday, 30 July 2026 03:09:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక వైన్ షాపులు ముందు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన...

Date : 28 January 2024 12:22 PM Views : 313

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయం గ్రామసభలో బెల్ట్ షాపులు నిర్మూలిస్తామని హామీ ఇచ్చిన స్థానికులు దాని ఊసే మరిచిన స్థానికులు... చివరికి మహిళలు నడుం బిగించి బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుడి, బడి ,మసీదు,చర్చి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపుల నిర్వహిస్తూ మహిళలకి, చదువుకునే పిల్లలకు ఇబ్బంది ఎదురవుతుందని వెంటనే బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ వైన్ షాపు ల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.. కాగా బెల్ట్ షాపులు నిషేధించే వరకు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ సంఘం తరఫున ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు... రెక్కాడితే డొక్కాడని మా కుటుంబాల పరిస్థితి బెల్ట్ షాపులో మూలంగా చిన్నా భిన్నం అవుతుందంటూ వైన్ షాప్ ల ఎదుట ధర్నా కు తలపెట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో నెలకొంది.. ఈ మేరకు మహిళలు మాట్లాడుతూ తమ భర్తలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల మూలంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వీధి చివర్లో ఉండాల్సిన బెల్ట్ షాపులు ప్రస్తుత రోజుల్లో గుడి, బడి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. రోజంతా కూలీ చేసి సంపాదించిన డబ్బులను మద్యం మత్తులో అధిక ధరలు వెచ్చించి బెల్ట్ షాపులకు ఖర్చు పెడుతూ కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తున్నారని మండిపడ్డారు.. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సారపాక లోని బెల్ట్ దందాను అరికట్టి మా భర్తల ప్రాణాలను కుటుంబ పరిస్థితులను కాపాడాలని మీడియా ముఖంగా తెలియజేశారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: