Sunday, 13 September 2026 11:46:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోడు భూములను సేద్యం చేసుకుంటున్నా ప్రతి ఒక్క రైతుకు పట్టాలు ఇవ్వాలి...

Date : 19 July 2024 09:54 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మేళ్లచెరువు మండలాల నిర్మాణ కౌన్సిల సమావేశం లో .సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు.మాట్లాడుతూ.పార్టీని.ప్రతిష్ట పరుచుకొని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి పేద ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.చింతలపాలెం మేళ్లచెరువు లో ఉన్న పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి ఈనెల 18 నుంచే పంట రుణమాఫీ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కాకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన మాట్లాడుతూ టిఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల. పాలనలోఒక తెల్ల రేషన్ కార్డు వికలాంగులు ఉర్దూ వితంతువులు పింఛను అందించలేదని దాని ఫలితంగా నేటి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను అనేకమంది లబ్ది చేకూరా కుంట నిరాశ గురవుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి చింతలపాలెం మండల కార్యదర్శి చింతిరాల రవి మేళ్లచెరువు మండల కార్యదర్శి పాపిరెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోటమ్మ భీమ్ శెట్టి పద్మ శాఖ కార్యదర్శి దొంగలంకరాజు మేళ్లచెరువు శాఖ కార్యదర్శి ఎలమంద చిత్తలూరు వీరబాబు అబ్దుల్ భాష గోనె అంకయ్య గంగారెడ్డి భద్రారెడ్డి జియాలేద్దీన్ సత్యం రామారావు తాళ్లూరి శ్రీను రామారావు మంగయ్య సైదులు వెంకటరెడ్డి లింగారెడ్డి హైమావతి సాయి దుర్గారావు కృష్ణ రామంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :