Tuesday, 15 September 2026 09:22:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రాకేష్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలి...

Date : 20 May 2024 12:00 PM Views : 407

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గం: నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు పంక్షన్ హాల్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశానికి హాజరై పట్టభద్రుల ఎన్నికలను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి , పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగు లింగయ్య యాదవ్ , బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఏ రజాక్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.రానున్న పట్టభద్రుల ఎన్నికల మన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: