Thursday, 30 July 2026 05:53:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి...

Date : 12 February 2024 08:10 AM Views : 326

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలోనిగడ్డిపల్లి లో తెలంగాణ ప్రగతిశీల హమాలి & మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె భారత్ బంద్ సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడులను వ్యతిరేకిస్తూ ఈనెల 16న జరిగే సమ్మెను భారత్ బందును విజయవంతం చేయాలని కార్మికులకు కర్షకులకు పిలుపునిచ్చారు .మోడీ ప్రభుత్వం ప్రైవేటు శక్తులకు కార్పొరేటర్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మిక కర్షక చట్టాలను సవరణ చేస్తూ నాలుగు కోడలుగా మార్చి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బడా బుజ్జీవ బడా భూస్వామ్య అంబానీ ఆదాము టాటా బిర్లాలకు అండగా నిలబడి బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 16వ తేదీన జరగబోయే సమ్మెను భారత్ బందును విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కే రాములు ఎన్ శ్రీను ఎన్ శేఖర్ ఎన్ నరేష్ ఈ నాగయ్య ఎం హుస్సేన్ కే శ్రీను జి గోపయ్య ఎన్ లక్ష్మయ్య ఎస్ కే సైదులు ఆర్ సైదులు ఎస్కే మస్తాన్ పి నారాయణ వి అశోక్ బి రాజు ఎస్ సైదులు ఎస్ నాగయ్య బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :