Wednesday, 29 July 2026 02:17:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం...

Date : 15 January 2023 12:56 AM Views : 642

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పట్టణ పరిధిలోని 1వ వార్డు బూడిదగడ్డ బస్తీలో ఇంటింటికీ వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీకి పట్టణ,గ్రామస్థాయిలో మంచి ఆదరణ లభిస్తోందన్నారు.యువకులు,మహిళలు,సీనియర్ సిటీజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.ఇతర పార్టీలోని యువకులు సైతం బీఎస్పీ వైపు చూస్తున్నారని,భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బహుజన రాజ్యం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.కొత్తగూడెం పట్టణంలో పదివేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని,రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉండేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు.జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో సాయి,నాగుల రవికుమార్,మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: