Thursday, 30 July 2026 02:37:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపు రెడ్డి పల్లి మండలం లో ఎలక్షన్ కోడ్ పోలీస్ ఫ్లాగ్ మార్చ్...

Date : 30 October 2023 02:21 AM Views : 488

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో పోలీస్ ప్లాగ్ మార్చ్ కవాతు. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాజకీయ నాయకులకు ఎలక్షన్ లో అందరూ తమ ఓటుని సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలని మరియు సంఘవిద్రోహా చర్యలకు పాల్పడవద్దని ఎటువంటి కేసులలో ఇరుక్కోవద్దని సక్రమ పద్ధతిలో ఎలక్షన్ ఓటింగ్ జరగాలని గ్రామాల్లో ఏ అరాచకాలు జరగవద్దని తెలియజేసి ప్రజలు రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రామాలలో కావాతును నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అసెంబ్లీ నియోజకవర్గ నోడల్ అధికారి ప్పాల్వంచ డిఎస్పి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, అన్నపురెడ్డిపల్లి ఎస్ హెచ్ ఓ sd షాహీన,దమ్మపేట ఎస్సై రవి, చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి, ములకలపల్లి ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, ఎస్సై సందీప్ ఏఎస్ఐ సర్దార్, అంజయ్య కానిస్టేబుల్స్ సీఆర్పీఎఫ్ బలగాలు వీధుల వెంట పోలీస్ కావాత్ లో పాల్గొని తమ విధులను నిర్వహించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :