సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలంలో నీ మోతే గ్రామపంచాయతీలో .పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయకు ను .గెలిపించాలని .సిపిఐ సిపిఎం. టిడిపి .కాంగ్రెస్ నాయకులు. ఇంటింటి ప్రచారం లో పాల్గొని మీ అమూల్యమైన ఓటు ముద్ర హస్తం గుర్తుకు వేయాలని ఓటర్లను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి.సిపిఎం జిల్లా నాయకులు నెల్లూరు నాగేశ్వరావు టిడిపి పార్లమెంటరీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి చలపతిరావు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు .T చక్రవర్తి.టిడిపి మండల అధ్యక్షులు తాళ్లూరు జగదీష్ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు దుగ్గంపూడికృష్ణారెడ్డి TNTUC అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ మాదినేని నాగేశ్వరరావు.ఏఐటీయూసీ అధ్యక్షులు ఎండి సాజిదుయూత్ కాంగ్రెస్ పోతిరెడ్డిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. జిల్లా సీపీఐ నాయకులు పేరాల శ్రీనివాసరావు.Aiyf యూత్ నాయకులు జె హి రు. టిడిపి నాయకులు కాకర్ల సత్యనారాయణ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin