సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గీతా జయంతి సందర్భంగా... పాల్వంచ గట్టాయిగూడెం ఆంజనేయస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ, నగర స్థాయిల్లో శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతుంది... ప్రఖండ స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలు.... ఈ పోటీలలో న్యాయనిర్నేతులుగా ఎంఎల్ఎన్ ఆచార్యులు గారు, రత్నకుమారి గారు, కవిత గారు ,చంద్రకళ గారు, సుబ్రహ్మణ్యం గారు న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు .... ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు గారు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు గారు ,జిల్లా కార్యదర్శి గంగాధరి సీత గారు, జిల్లా ధర్మచార్య సంపర్క్ ప్రముఖ్ వింజమూరి మురళీ కృష్ణమాచార్యులు గారు, జిల్లా బజరంగ్దళ్ సాహ సంయోజక్ కొమ్ము నరేష్ గారు , పాల్వంచ ప్రఖండ రామగిరి రామగిరి ప్రసాద్ గారు, ప్రఖండ సహ సంయోజక్ వరుణ్ గారు, ప్రఖండ సహా సంయోజక్ ముదిగొండ కృష్ణమూర్తి గారు , ప్రఖండ సహా సంయోజక్ యాదగిరి గారు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
-----------------------
Admin