Wednesday, 29 July 2026 01:43:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న,

Date : 04 December 2025 04:39 PM Views : 179

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *చెన్నారావుపేట మండలంలో గ్రామాల వారిగా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల జాబితా*.... నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ ప్రకటించారు*. 1) అమీనాబాద్ ముడుసు శ్రీకాంత్ 2)జల్లి - యాట సుధాకర్ 3)ఎల్లయ్యగూడెం - కందికొండ విజయ్. 4)పాపయ్యపేట - బుర్ర సుదర్శన్ గౌడ్ 5) బోజేర్వు – గడ్డల బిక్షపతి 6)లింగగిరి – మెడబోయిన రజిత W/o కుమారస్వామి 7)బాపునగర్ – మల్లం రమేష్ 8)జీడిగడ్డ తండ - బానోతు వినోద W/o లాలూ నాయక్ 9) ఉప్పరపెల్లి - చిలపాక అనిత W/o మొగిలి 10) కాల్ నాయక్ తండ - బానోతు తిరుపతి 11)కోనాపురం - చిలువేరు రవి 12) – లింగాపురం - వేములపెల్లి శ్రీదేవి W/o రాజ్ కుమార్ 13) అక్కల్ చెడ – భూక్య వెంకటమ్మ W/o రవి. 14) జోజిపేట (నారాయణ తండ) - బాదావత్ భరత్. 15) తిమ్మరాయినిపాడు - బానోత్ రమేష్ 16). ధర్మ తండ -బోడ బద్రు నాయక్ 17). పుల్లయ్యబోడు తండ - బోడ విజయ W/o సమ్ము నాయక్. 18) చెరువుకొమ్ము తండ - బోడ బద్దునాయక్. 19) 16 చింతల్ తండ - బానోతు లక్ష్మణ్ . 20) బోడమాణిక్యం తండ – బోడ లలిత W/o ఆనంద్. 21). శంకరం తండ - భూక్య స్వాతి - శ్రీను. 22). కందిగడ్డ తండ - గుగులోతు శారద W/o స్వామి నాయక్. 23). పత్తి నాయక్ తండ – బానోత్ గోజీ W/o పత్తి నాయక్. 24). సూర్యాపేట తండ - బాదావత్ కళ్యాణి W/oభాస్కర్ 25). గొల్లభామ తండ – గుగులోతు బాలాజీ 26). గొల్లపల్లి -బాదావత్ బుచ్చమ్మ. 27). ఖాదర్ పేట కూస రమ W/o రవికుమార్.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :