Wednesday, 29 July 2026 09:18:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం కేసీఆర్ పాలనలో కులమత బేధాలు లేకుండా సంక్షేమ పథకాలు... - రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు జుబేర్ పాషా

Date : 15 August 2023 02:03 AM Views : 189

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : ములుగు మండలం కొత్తూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మసీదు నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసారని, నగరాల్లో మతకలహాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మసీదులలో దేవాలయాల్లో పూజారులకు వేతనాలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని జుబేర్ పాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మత పెద్దలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :