సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రెండు షిఫ్ట్ కార్లలో అక్రమంగా రవాణా అవుతున్న ప్రభుత్వ నిషేధిత గంజాయి సుమారు 160 కేజీలు మరియు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లు పాల్వంచ నుండి కొత్తగూడెం వైపు వస్తున్నాయి. అధికారులను చూసి వెనక్కి తిప్పుకొని వెళ్తుండగా వెంటాడి పాల్వంచ మండలం బసవతార కాలనీ వద్ద పట్టుకున్నారు. కాగా కారులో రెండు తల్వార్లు ఉన్నాయి ఎక్స్చేంజ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు...
-----------------------
Admin