Saturday, 12 September 2026 07:36:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎంఆర్ఎఫ్ అత్యధిక నిధుల మంజూరు చేస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశన్న...

Date : 13 September 2023 09:14 AM Views : 213

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గం లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మొత్తంలో సీఎంఆర్ నిధులను మంజూరు చేస్తున్న ఘనత పియుసి చైర్మన్ జిల్లా బారస రథసారథి ఆర్మూర్ లో ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్న గారి దే ఘనత. ఆర్మొపట్నం వడ్డెర కాలంలో నివసించే ఆకులకుంట అరుణ, రంగాచారి నగర్ కు చెందిన పసుపుల సాయికుమార్, జిరాత్ నగర్ చెందిన మహమ్మద్ బషీరు ఇటీవల అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చికిత్స కోసం అయినా బిల్లులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారు సీఎం అఫ్ నిధుల నుండి అరుణకు 14,500, సాయికుమార్ కు ₹16,500, బషీకు 7500, రూపాలు మంజూరు చేయించగా ఈరోజు అట్టి చెట్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని చెక్కులు తీసుకున్న బాధ్యత కుటుంబ సభ్యులు జీవ రెడ్డి అన్నగారికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు సంగీత కాంగ్రెస్ గారు మాట్లాడుతూ ఎవరికీ ఏ పదవి వచ్చినా మేమున్నాం అని భరోసా ఇస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నగారు చేసే మేలు పేద ప్రజల పొందంట అండ లభిస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాసర నాయకులు కాంద సత్యం జాగృతి నియోజకవర్గ నరేష్ ప్రశాంత్ స్థానిక కౌన్సిల్ ప్రజలు బారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: