సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం గాంధీనగర్ లో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారి దేవాలయం లో 21/3/2023 మంగళవారం ఉగాది పర్వదినంతో కలుపుకొని మూడు రోజులు ఈ సంవత్సరం ఇతి బాధలు ఎటువంటి వ్యాధులు లేకుండా పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పొంగల్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అంగరంగ వైభవంగా అమ్మవారికి చేయబడు జాతరమహోత్సవం 21-03-2023 మంగళవారం నుండి23-03-2023 గురువారం వరకు జరుగును ఇట్టి కార్యక్రమమునకు బూర్గంపాడు మండలం SI B శ్రీనివాస్ , అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది , మరియు గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin