సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారాచంద్రస్వామి వారిని ఉత్తర ద్వారమున వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది...
-----------------------
Admin