సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు:మండల కేంద్రంలో 184వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవంను ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అధ్వర్యంలో నిర్వహించారు.కెమెరా ని ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేసిన లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి జానకి రామ్ రెడ్డి, కోశాధికారి విజయ్(చింటూ) సీనియర్ ఫోటోగ్రాఫర్లు జైనులాబద్దీన్, పున్నయ్య, వేణు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin