Thursday, 30 July 2026 07:33:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారీగా బంగారం బినామీ ఆస్తులతో షో రూమ్ లను సీజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...

Date : 18 October 2022 11:27 PM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి, బంగారం విక్రయాల్లో అవకతవకలపై రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని ముసద్దీలాల్ జువెల్లర్స్ షోరూమ్‌లను సీజ్ చేసింది.బంగారం విక్రయాల్లో అవకతవకలపై రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని ముసద్దీలాల్ జువెల్లర్స్ షోరూమ్‌లను సీజ్ చేసింది.రెండు రోజుల పాటు ఫిజికల్‌గా తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు సుమారు రూ.100 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నది. బినామీల రూపంలో పెట్టిన రూ.50 కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్‌లను కూడా సీజ్ చేసింది. మెటల్స్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించిన ఈడీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ముసద్దీలాల్, ఎంబీఎస్ జువెల్లరీ షోరూమ్‌లలో రెండు రోజుల పాటు చేసిన సోదాలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి.సుమారు రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని తమ నుంచి ముసద్దీలాల్ జువెల్లరీ కొనుగోలు చేసిందంటూ ఎంఎంటీసీ గతంలో ఫిర్యాదు చేసింది. బంగారం మొత్తాన్ని విక్రయించినా ఆ డబ్బుల్ని చెల్లించలేదని వాపోయింది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కోసం అవకాశంబినామీల రూపంలో పెట్టిన రూ.50 కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్‌లను కూడా సీజ్ చేసింది. మెటల్స్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించిన ఈడీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ముసద్దీలాల్, ఎంబీఎస్ జువెల్లరీ షోరూమ్‌లలో రెండు రోజుల పాటు చేసిన సోదాలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. జువెల్లరీ దుకాణాలకు చెందిన సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్త తదితరులపై గతంలో ఉన్న సీబీఐ కేసులకు అదనంగా ఇప్పుడు ఈడీ కూడా కేసుల్ని నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బోగస్ సేల్స్ చూపించి పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చుకోవడం, ఆ తర్వాత జీఎస్టీ ఎగవేత లాంటి ఆరోపణలు, కేసులు అప్పటి నుంచే ఈ సంస్థపై ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలోనూ రూ. 130 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :