సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువుమండల విద్యాశాఖ అధికారిగా సోమవారం సురేష్ బాబు బాధ్యతలను ఎంఈఓ కార్యాలయం నందు స్వీకరించారు . ఇంచార్జ్ ఎంఈఓ గా ఉన్న షేక్ ఖాదర్ వలీ భాష ద్వారా బాధ్యతలు తీసుకున్నారు. సురేష్ బాబు గతంలో అనంతపురం పట్టణం ఓల్డ్ టౌన్ ఎంఈఓ గా పని చేశారు ఆయనను ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతలు స్వీకరణ అనంతరం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 రమణ ఉపాధ్యాయులు గౌస్ లాజం, సురేష్, షుకుర్, శ్రీనివాసులు మండల విద్యా కార్యాలయ సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
-----------------------
Admin