Wednesday, 29 July 2026 05:43:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు

Date : 12 June 2023 11:56 PM Views : 460

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం పాత దొనబండ తండాలోనీ కొంత మంది యువత కొద్ది రోజుల క్రితం వచ్చి రఘు ని కలిసి మా తండాలో పండుగ చేసుకోవడానికి మీ సహకారం కావాలి కానీ మా తండాకి మీరు వచ్చి గ్రామస్థులందరితో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పడం జరిగింది. వెంటనే రఘు స్పందించి మీకు నేను ఉన్నాను అని చెప్పి వెంటనే పాత దొనబండతండ కి వెళ్లి పెద్దలందరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి నేను మీకు దైర్యం గా ఉండండి అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం దేవాలయానికి పెయింటింగ్ దాదాపు 5,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి మూడు రోజుల పాటు గ్రామస్థులందరూ వేద మంత్రాల మధ్య నియమ నిష్టతో ఉండి సహకరించిన రఘు ని బారి ర్యాలీగా గ్రామస్థులు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది. రఘు మాట్లాడుతూ గిరిజనులు అంత నా స్వంత మనుషులు అని నేను మీ పక్క గ్రామం నుండి చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడిని కష్టాలను చూసిన వాడిని మీ పిల్లలు భవిషత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న నాకు అండగా మీరంతా నిలవాలి అని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, తండా పెద్దలు, దేవాలయం కమిటి సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :