Tuesday, 15 September 2026 11:46:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కమ్యూనిస్టులులేని చట్ట సభలు... విగ్రహాలులేని దేవాలయాలు...

Date : 09 November 2023 01:24 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో జనరల్ బాడీ లో సమావేశంలో ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం)అభ్యర్థి మల్లు లక్ష్మి మాట్లాడుతూ,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని నేడు కమ్యూనిస్టులులేని చట్ట సభలు…విగ్రహాలులేని దేవాలయాలు లాంటిది కాబట్టి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలి ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా కమ్యూనిస్టులు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. రాష్ట్రంలో నిరుద్యోగులు రైతులు విద్యార్థులు మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు, నీళ్లు నిధులు నియామకాల కొరకు ఏర్పడిన రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల తో కట్టిన ప్రాజెక్టు సరైన డిజైన్ ఇంజనీరింగ్ పర్యవేక్షణ లేకపోవడంతో కుంగిపోయిందని ,కేంద్ర నిపుణులు ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని సూచించారు ,లక్షల కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరినారు, నేడు ధన రాజకీయాలు మత రాజకీయాలు నడుస్తున్నాయని ధన మత రాజకీయాలను తిప్పి కొట్టి పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలుపు ఉంచాలని పిలుపునిచ్చినారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు ,పోలిశెట్టి యాదగిరిరావు ,జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి , దుగ్గి బ్రహ్మం, వి .సైదులు, వేల్పుల వెంకన్న ,మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి ,టౌన్ కార్యవర్గ సభ్యులు తుమ్మకొమ్మ యోన ,రేపాకుల మురళి ,నర్సింగ్ లింగమ్మ, సొసైటీ డైరెక్టర్ ఇందిరాల లక్ష్మి ,మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకటచంద్ర ,నూకల లక్ష్మీనరసింహ, చిన్న వీరమల్లు, జక్కుల వెంకటేశ్వర్లు, పాశం వెంకట్ నారాయణ ,తురక వీరయ్య ,చింతకుంట వీరయ్య ,శీలం సాంబయ్య ,జి శీను చందాల భిక్షం ,నెట్టే వెంకటేశ్వర్లు ,అన్నమనేని మాధవరావు, మాటూరి నరసింహ ,చారి ,బొమ్మగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: