సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జూలూరుపాడు : జూలూరుపాడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బట్టు పురుషోత్తం జన్మదిన వేడుకలు మండలంలో పలుచోట్ల యువకులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు నీతికి నిజాయితీకి మారుపేరైన బట్టు పురుషోత్తం మనసున్న మారాజు అని మానవత్వం తెలిసిన మంచి అధికారి అని, అటువంటి అధికారి జూలూరుపాడు ఎస్సైగా రావడం వారి అదృష్టం అని కొని ఆడారు...
-----------------------
Admin