సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కోడేరులో 29మంది విద్యార్థులు ఆబ్సెంట్ :నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మార్చి 17:మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ మోడల్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రలో మొత్తం 439మందికి విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 410మంది విద్యార్థులు హాజరు కాగా 29మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్ తెలిపారు...
-----------------------
Admin