Friday, 31 July 2026 12:26:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందించాలి... -కలెక్టర్ పి.బసంత్ కుమార్

Date : 02 March 2023 01:38 AM Views : 685

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి ఐసిడిఎస్ సమావేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఐసిడిఎస్ పరిధిలో కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి గోల్స్)పై ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిగా 100 శాతం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు భోజనం చేసిన తర్వాత అటెండెన్స్ నమోదు చేయడం లేదని, ప్రతి ఒక్కరి అటెండెన్స్ నమోదు ఖచ్చితంగా చేయాలన్నారు. అటెండెన్స్ నమోదులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఎప్పటికప్పుడు యాప్ లో అటెండెన్స్ అప్డేట్ చేయాలన్నారు. ఈ విషయమై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేలా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఐసిడిఎస్ నోడల్ ఆఫీసర్ గాయత్రి, హిందూపురం ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు, సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :