సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి అధ్యక్షతన, మండల విద్యాశాఖ అధికారి విశిష్ఠ అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి అయిన B. ఇంద్రకుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఇంద్రకుమార్ ఒ.డి.సి. Z.P హై స్కూల్ నందు B.C హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదివి 10కి 10 పాయింట్లు సాధించి, RDT CET ద్వారా RDT కి ఎంపికై విజయవాడ నందు చదివి మొన్న ప్రకటించిన NEET పరీక్షలో 1834 వ ర్యాంకు సాధించి, నాగపూర్ Alms నందు జాయిన్ అయిన సందర్భంగా,MEO, ఖాదరవల్లి భాష , (ప్రధాన పాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ స్కూల్ తరుణ సత్కరం జరిగింది.
-----------------------
Admin