Friday, 31 July 2026 12:26:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేను ఓటు వేస్తాను సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

Date : 27 March 2024 07:28 AM Views : 262

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యపేట జిల్లా కేంద్రంలో నేను ఓటు వేస్తాను ఎందుకంటే నేను ఇండియన్ అనే నినాదంతో సెల్ఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ సెల్ఫీ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదరపు కలెక్టర్ బిఎస్ లతా లు ఫోటోలు దిగారు ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యతను అందరు గుర్తించాలని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు .సెల్ఫీ పాయింట్లు మండల కేంద్రాలలో నియోజకవర్గాలలో సెల్ఫీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల పూర్తి అయ్యేంతవరకు ఈ సెల్ఫీ కేంద్రాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో అప్పారావు డిపిఆర్ఓ రమేష్ డీఈవో అశోక్ డిటిడిఓ శంకర్ ఏవో సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: