సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దిగబడి పట్ల అవగాహన కల్పించుకోవాలని, తక్కువ ఎరువులను వాడుతు అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్రీయ కోణంలో వ్యవసాయం చేయాలని, పంటకు పంటకు మధ్య డ్రాప్ హాలిడే చేస్తూ వ్యవసాయని కొనసాగించాలని తద్వార తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు అని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,మార్కెటింగ్ శాఖ అధికారులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,వ్యవసాయ శాఖ అధికారులు సహకార సంఘం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు పాల్గొన్నారు
-----------------------
Reporter