Wednesday, 29 July 2026 12:44:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నలభై రెండేళ్ల నాటి కేసులో 90 ఏళ్ల వృద్ధుడికి యావజ్జీవం...

Date : 04 June 2023 12:46 PM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : యూపీలోని ఫిరోజాబాద్‌ జిల్లా లో నలభై రెండేళ్ల క్రితం 10 మంది దళితుల హత్య కేసులో ఓ 90 ఏళ్ల వృద్ధుడికి యూపీలోని జిల్లా కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధించింది. దోషి పేరు గంగా దయాళ్‌! 1981లో యూపీ మణిపురి జిల్లాలోని షికోహాబాద్‌ సమీపంలోని సాధూపూర్‌లో పది మంది దళితులు దారుణహత్యకు గురయ్యారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఫిరోజాబాద్‌ జిల్లా పరిధిలోకి మారింది. ఈ కేసులో 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ దశలోనే నిందితల్లో తొమ్మిది మంది చనిపోయారు. 90 ఏళ్ల గంగా దయాళ్‌ ఒక్కడే జీవించివున్నారు. ఆయనకు యావజ్జీవ జైలు శిక్షఽతో పాటు రూ.55వేల జరిమానా విధించారు. ఈ మొత్తం కట్టకుంటే మరో 13 నెలలు గంగా దయాళ్‌ జైల్లోనే ఉండాల్సి ఉంటుందని తీర్పులో జడ్జి స్పష్టం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :