సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన బండి మనోజ్ - కావేరి దంపతుల కుమారుడు రిషాన్ మొదటి పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ గారు ఈ కార్యక్రమంలో బూడిద ముఖేష్ బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ అశోక్ నగర్ గ్రామ యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin