సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండలంలో జలజీవన్ మిషన్ మేనేజర్ నాగంజన్ రెడ్డి పర్యటించారు. మండలంలోని పందిపర్తి, చాలాకూరు గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా జరిగే నీటి సరఫరా, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను శ్రీ శక్తి డైరెక్టర్ మణిచందన, గ్లోబల్ ట్రస్ట్ ప్రతినిధులు మంజునాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగేంద్ర లతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందుతుందా లేదా అని తనిఖీ చేయడం జరిగిందన్నారు.
-----------------------
Admin