Wednesday, 29 July 2026 05:33:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీల ఆత్మాభిమానం పై వైసీపీ అగ్రవర్ణ దాడి ....

Date : 09 December 2022 12:43 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గ పెనుకొండ లోని సవితమ్మ కార్యాలయంలో మాట్లాడుతూ నిన్నటి రోజున బీసీ మహాగర్జన పేరుతో వైసిపి ప్రభుత్వం నిర్వహించిన జయహో బిసి లో సభ మొత్తం చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో బీసీలకు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా.??? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క బీసీ మంత్రి గాని ఎమ్మెల్యే గాని నేరుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా?? 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఏ ఒక్క బీసీ కార్పొరేషన్ కు రూపాయి అయినా నిధులు కేటాయించారా? బీసీ కార్పొరేషన్ చైర్మన్ , డైరెక్టర్ పదవులు అలంకారానికి మాత్రమే, టిడిపి బీసీ నేతలను రాజకీయంగా ఆర్థికంగా అణచివేయడం సొంత పార్టీ బీసీలను అవమానించడమే జగన్ పరిపాలన సాగుతోంది. తెలుగుదేశం పార్టీ 1983 నుండీ రాష్ట్రంలో బీసీలకు పాలనలో సముచిత స్థానం కల్పించి, బీసీలకు నిజమైన రాజ్యాధికారం తెచ్చింది, సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందజేసింది ,తెలుగుదేశం పార్టీ నే.. వైసీపీలో పేరుకే బీసీలు పెత్తనమంతా నలుగురు అగ్రవర్ణ నాయకులదే అని వైసీపీ ప్రభుత్వం పై మండిపడిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ * మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచి సూర్యనారాయణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు,అడదా కులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, త్రివేంద్ర నాయుడు, వాసుదేవరెడ్డి,మబ్బాషా, ఓబులేష్,మరియు ఇతర నాయకులు.......

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :