Wednesday, 29 July 2026 03:43:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా...

Date : 25 September 2023 12:41 AM Views : 222

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ 35వ వార్డులో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసి, మహిళలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మహిళలు ఆదిపరాశక్తులని, మహిళలు లేనిదే మానవుడికి మనుగడ లేదని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, కౌన్సిలర్లు రుక్మేందర్ బండారి, అంబుల వేణు, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్ , మధుసూదన్ రావు, జానీ, రజనీకాంత్, కాళీ, నాగేందర్, గడ్డం వెంకటేశ్వర్లు, నరసింహారావు, మల్లెల ఉషారాణి, మునిలా, కర్రీ అపర్ణ, దిశా కమిటీ నిర్వాహకురాలు వాసర్ల నాగమణి, రాష్ట్ర కార్యదర్శి సీతాకుమారి, జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ గారు, దిశా జిల్లా కమిటీ సభ్యులు, మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :