సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసిన చీకూరి లీలావతి విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 13 నెంబర్ ఫుట్ బాల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.ఆమె మాట్లాడుతూ హుజూర్ నగర్ రెడ్డి సామాజిక వర్గం ఏలుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై అంతా అభిమానమే ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బడుగు బలహీన వర్గాల,మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ జండా మోసిన హుజూర్ నగర్ నియోజకవర్గం నాయకులు ఎంతో మంది ఉన్నారు .వారిని ఎమ్మెల్యేగా నిలబెట్టకుండా మీకు పదవి ఉన్నా కూడా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు మా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వకుండా ఆధిపత్యాన్ని నియోజకవర్గాల్లో కూడా ఇద్దరూ మళ్లీ ఒకసారి నిరూపించుకున్నారు. హుజూర్ నగర్ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినట్లయితే మా హుజూర్ నగర్ ప్రజలకు మీరు దేవుడిగా కనిపించేవారు. ఒక్కసారి ఆలోచించండి ప్రశ్నించే యువత గొంతు రాజకీయంలోకి రావాల్సిన అవసరం ఉంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గొంతుని ప్రోత్సహించి 13 నెంబర్ పై ఉన్న ఫుట్బాల్ ⚽కి ఓటేసి గెలిపించాలి. మార్పు కావాలి.. యువత రాజకీయాల్లోకి రావాలిఆని తెలిపారు
-----------------------
Admin