Saturday, 18 April 2026 06:18:11 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రజాయుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డు పై కేంద్రం మంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలను ఉపసంహరించుకోవాలని...

Date : 30 January 2025 12:04 AM Views : 526

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ వాసి ప్రజాయుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డుపై కేంద్రం మంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలను ఉపసంహరించుకోవాలని..పద్మశ్రీ అవార్డు ఎంపిక విషయంలో బిజెపి నాయకుల ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా యుద్ధ నౌకగా కీర్తి గడించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటే.. బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. దేశవ్యాప్త గుర్తింపు సాధించిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వబోనడమనడం. బిజెపి పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేదని, వారి మధ్య ఉన్న విభేదాలను బయట పడుతున్నాయి అన్నారు.. బిజెపిలో పొంతన లేకుండా మాట్లాడుతున్న ఆడియోలను వీడియోలను మీడియా ముందు ప్రవేశపెట్టారు... పద్మశ్రీ అవార్డు అనేది బిజెపి నుంచి ఇస్తున్న అవార్డు కాదని.. ఇది జాతీయ అవార్డు అని పేర్కొన్నారు. జననాట్యమండలి ద్వారా ప్రజలను చైతన్యపరచిన ఘనత గద్దర్ కు దక్కుతుందన్నారు. చాలా సభల్లో ఆయనను బిజెపి నాయకులే అభినందించారని గుర్తు చేశారు. ఇకనైనా ద్వంద్వ వైఖరి మాని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులకు పురస్కారాల కేటాయింపు లో ప్రాధాన్యం ఇవ్వాలని, గద్దర్ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, బట్టు సతీష్, కడదరపు దేవదాస్,అడప తిరుపతి,అసిఫ్,అశోక్,మహేష్, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :