Thursday, 30 July 2026 06:31:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కరాటే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టిన గురుకుల విద్యార్థిని అసియాను అభినందించిన మంత్రి కొండ సురేఖ

Date : 20 December 2025 12:38 PM Views : 280

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థిని మ‌హ‌మ్మ‌ద్ అసియా ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన కరాటే పోటీలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న విష‌యం తెలియ‌డంతో... రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమ‌తి కొండా సురేఖ, త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం స‌దరు హ‌న్మ‌కొండ మైనారిటీ విద్యా సంస్థ‌కు వెళ్ళి అసియాను అభినందించారు. ఈ సంద‌ర్భంగా గిన్నిస్ రికార్డు ప‌త్రాన్ని అసియా, మంత్రి సురేఖ‌కు చూపించి వివ‌రాలు తెలిపారు. త‌మిళ‌నాడులోని చెన్నై అక్టోబర్​ 5వ తారీఖున జ‌రిగిన కరాటే పోటీ ప్ర‌ద‌ర్శ‌న‌లో సుమారు మూడు వేల మంది క‌రాటే ఛాంపియ‌న్లతో 17 మంది స‌మ‌న్వ‌యక‌ర్త‌ల మ‌ధ్య కేవ‌లం 863 మంది మాత్ర‌మే క్వాలిఫై అయిన‌ట్టు తెలిపారు. అయితే, తెలంగాణకు సంబంధించిన అసియా మైనారిటీ గురుకుల విద్యా సంస్థ‌లో చ‌దువుతుండ‌టం విశేశమ‌ని మంత్రి సురేఖ అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్తులో మ‌రింత శిఖ‌రాల‌కు వెళ్లాల‌ని ఆశీర్వ‌దించారు. అందుకోసం ఏమైనా ఇబ్బందులు ఉంటే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని మంత్రి సురేఖ ఆమెకు సూచించారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: