Wednesday, 29 July 2026 12:44:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగుంట పంచాయతీకి బెస్ట్ పంచాయతీ అవార్డు...

Date : 14 September 2023 07:03 AM Views : 375

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2023 సంవత్సరానికి. ఎర్రగుంట కి బెస్ట్ పంచాయతీ అవార్డు. గ్రామపంచాయతీని తీర్చిదిద్దిన పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రెటరీ. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట పంచాయతీకి బెస్ట్ పంచాయతీ అవార్డు దక్కింది ఈ అవార్డు నీ కలెక్టర్ ప్రియాంక అలా చేతుల మీదుగా పంచాయతీ సర్పంచ్ నున్న బసవయ్య సెక్రటరీ రమేష్ అందుకున్నారు. ఈ అవార్డు ఎర్రగుంట పంచాయతీకి రావడానికి ఎన్నో ఆటుపోట్లని ఎదురుదెబ్బలని తట్టుకొని తన పదవికి కట్టుబడి నిరంతరం తమ కృషితో పంచాయతీలోని గ్రామాలను ఎంతగానో అభివృద్ధి చేసి ఒక మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన. గ్రామపంచాయతీ సర్పంచ్ నున్న బసవయ్య ని సెక్రటరీ రమేష్ ను గ్రామ ప్రజలు మరియు ఉన్నత అధికారులు ఎంతగానో అభినందించారు. ఈ అవార్డును కలెక్టర్ ప్రియాంక అలా చేతుల మీదగా అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నున్న బసవయ్య, సెక్రటరీ రమేష్ తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :