సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ నర్సంపేట నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహాయ సహకార మేరకు.. మిడిదొడ్డి మహాలక్ష్మి కి అనారోగ్యం కారణంగా 52000/- రూ. గొర్రె విష్ణు కి అనారోగ్యం కారణంగా 52000/రూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు నర్సంపేట మున్సిపాలిటీ 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్కర్స్ రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపెల్లి కిష్టయ్య శ్రీరామ్ శెట్టి రాజు పట్టణ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్ మేక వెంకన్న ఎరుకల రమేష్ బత్తుల శివకృష్ణ బోళ్ల చిన్న సోమ వెంకన్న ఉస్మాన్ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter